సేంద్రియ ఎరువులలో ముఖ్య పోషకాల శాతం:
సేంద్రియ ఎరువు నత్రజని భాస్వరం పొటాష్
I. స్థూల సేంద్రియ ఎరువులు
పశువుల పేడ ఎరువు 0.5 -1.5 0.3 – 0.9 0.5 –1.9
కోళ్ళ ఎరువు 3.0 2.0 2.0
గొర్రె, మేక ఎరువు 0.5 – 0.7 0.4 – 0.6 0.1 – 3.0
పందుల ఎరువు 3.75 3.13 2.5
గ్రామీణ కంపోస్టు 0.5 0.15 0.5
పట్టణ కంపోస్టు 1.4 1.0 1.4
వర్మి కంపోస్టు 1.3 – 3.0 1.5 – 2.2 1.1 –1.75
గోబర్ గ్యాస్ 2.0 – 2.5 1.5 1.0
పచ్చి రొట్ట పైర్లు:
జనుము 0.75 0.12 0.51
జీలుగ 0.62 0.15 0.46
పిల్లి పెసర 0.72 0.10 0.53
అలసంద 0.71 0.15 0.58
I. గాఢ సేంద్రియ ఎరువులు:
a) మొక్క సంబంధిత ఎరువులు;
తినదగినవి
నువ్వుల పిండి 4.7 2.1 1.3
కొబ్బరి పిండి 3.4 1.5 2.0
వేరు సెనగ పిండి 6.5 1.3 1.5
తినదగనివి
వేప పిండి 5.2 1.1 1.5
ఆముదపు పిండి 4.4 1.9 1.4
కుసుమ పిండి 7.9 2.2 1.9
ఆవ పిండి 4.8 2.0 1.3
ప్రత్తి గింజల పిండి 6.9 3.1 1.6
b) జంతు సంబంధిత ఎరువులు :
రక్తాహారం (blood meal) 12 1.5 0.8
కొమ్ముల ఆహారం (Horn meal ) 14 nil nil
చేపల ఎరువు (Fish meal ) 4 – 10 3 –9 0.3-1.5
ఎముకల పొడి (Bone meal) 4 25 32
గ్వానో ( Guano) 8 – 15 2.3 2.4
No comments:
Post a Comment