సేంద్రియ ఎరువులు
|
రసాయనిక ఎరువులు
|
ü ప్రకృతి పరమైన వృక్ష , జంతు అవశేషాలు .
ü అన్ని పోషకాలను అందిస్తాయి, కాని తక్కువ పరిమాణాల్లో అందిస్తాయి.
ü పోషకాల విడుదల, సరఫరా నెమ్మదిగా మరియు దీర్ఘ కాలికం గా ఉంటుంది.
ü పోషకాల విలువలు నిర్దిష్టం గా వుండవు
ü పోషకాలు నేలకు వేసిన వెంటనే మొక్కలు సంగ్రహించుకోలేవు .
ü సేంద్రియ ఎరువుల వాడకం వలన
Ø నేల ఆకృతి మెరుగు పడుతుంది
Ø స్థూల సాంద్రత తగ్గుతుంది
Ø నీరు ఇంకే గుణం, నీటిని నిలువరించే గుణం ఎక్కువ అవుతుంది.
Ø మురుగు నీరు పోయే సామర్ద్యం పెరుగుతుంది.
Ø నీరు ఆవిరి గా మారడం (evaporation)తగ్గుతుంది.
Ø నేలకోత, పోషకాల వృధా తగ్గుతాయి
ü నేలలో సూక్ష్మ జీవుల సేంద్రియ పదార్ధాలను ఆహారం గా వాడుకొని జీవిస్తాయి.
ü సమస్యాత్మక నేలలు గా మార్చ బడవు. సమస్యల నివారణకు వాడుతారు.
ü సేంద్రియ ఎరువులు కృళ్ళే టప్పుడు అనేక ఆమ్లాలు తయారవడం వల్ల అనేక పోషకాలు లభ్య రూపం లోనికి మారి మొక్కలకు అందజేయబడతాయి. ఉదా: భాస్వరం
ü ఎక్కువ పరిమాణాలలో (టన్నుల్లో) వేసుకోవాలి
ü పంట విత్తుటకు 15 – 30 రోజుల ముందుగా నేలలో కలియ దున్నాలి.
|
ü ఖనిజ లవణాలు (చాల వరకు కృత్రిమంగా తయారు చేయబడిన రసాయనాలు
ü పోషక పరిమాణము ఎక్కువ. ఒకటి నుండి మూడు పోషకాలు మాత్రమే అందించేటట్లు తయారు చేయబడినవి.
ü నిర్దిష్ట పోషక పరిమాణం కలిగి ఉంటుంది.
ü పోషకాలను వెంటనే సంగ్రహించు కొంటాయి.
ü రసాయనాల వలన నేల భౌతిక, రసాయన మార్పులు కలిగి నేల ఆరోగ్యం చెడుతుంది.
ü సూక్ష్మ జీవులు కొంత మేరకు ఆహారం గా వాడుకొన్నా వాని జీవనాధారానికి ప్రధానమైనవి కావు.
ü అధికం గా వాడడం వలన సమస్యాత్మక నేలలు గా మారుతాయి.
ü వీటి వలన నేలలోని పోషకాలు రూపాంతరం చెందవు.
ü తక్కువ పరిమాణాలలో (కిలోలలో) సరిపోతుంది.
ü అవసరాన్ని బట్టి ఎప్పు
|
Wednesday, 25 May 2016
సేంద్రియ ఎరువులు మరియు రసాయన ఎరువుల మధ్య తేడాలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment